శ్రీ వేద చారిటబుల్ సేవా ట్రస్ట్

అనేక హిందూ సమాజ అభివృద్ధి కార్యక్రమాలు సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
మీరు కూడా ట్రస్ట్ సభ్యత్వం తీసుకుని హిందూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి
మంచి సమాజం నిర్మించడంలో మీ వంతు కర్తవ్యాన్ని నిర్వహించండి.

మా ధ్యేయములు

సనాతన ధర్మ పరిరక్షణ
అవసరమైన వారికి ఉచిత  వైద్య ఆరోగ్య సేవలు
 ప్రతిభ గల పేద విద్యార్థిని విద్యార్థులకు సహాయం అందించుట.

Latest News

ఉచిత మెగా వైద్య శిబిరం  (26-Jan-2025)

ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టి జరిపించిన మెగా మెడికల్ క్యాంపు మరియు శ్రీ వేద చారిటబుల్ సేవా ట్రస్ట్ లాంచింగ్ భారీగా విజయవంతం అయినవి.
ఈ కార్యక్రమమునకు దాదాపు 280 మంది విచ్చేసి ఉచితంగా షుగర్ టెస్టులు, బిఎండి, వైబ్రో చెక్ ,ఈసీజీ మరియు స్పెషాలిటీ డాక్టర్ల కన్సల్టేషన్ ఉచితంగా పొందారు.
ముందు నుంచి ఈ కార్యక్రమం బాగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.

వేద చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల రెండు కార్యక్రమాలు జరిగాయి.

1. అమలీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో రంగోలి కాంపిటీషన్ జరిపాము దానిలో గెలుపొందిన వారికి ఫస్టు సెకండ్ థర్డ్ ప్రజలు ఇచ్చాము అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను మంచి గిఫ్ట్లు అందించాం.

2. మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే మన పండుగలను ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ ఈ పండుగలో మన ఆడపిల్లలకి గొబ్బెమ్మల పోటీలు పెట్టడం జరిగింది దాన్లో మంచి వీడియోలు పంపించిన వారి సెలెక్ట్ చేసి వారికి గిఫ్ట్లు అందించాం.

Scroll to Top